వరద ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలి
రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: గత నెల 28 భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు, వాగులు, చెక్ డ్యాములు తెగిపోయాయని, వాటన్నిటినీ పరిశీలించి త్వరగా మరమ్మత్తులు చేయాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సంబంధించిన ఇరిగేషన్,ఆర్ అండ్ బి, ఆర్ టి సి అధికారులతో సోమవారం నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ చెరువు కట్టలు తెగిన దగ్గర తొందరగా...