అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టాలి

  . . . ఇన్ చార్జి మున్సిపల్ కమిషనర్ కు మలి దశ ఉద్యమకారుల వినతి   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని కొయ్యగుట్ట వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టి జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాట్లకు సిద్ధం చేయాలని బాన్సువాడ మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ ఖయ్యుం కు మలి దశ ఉద్యమకారులు జిల్లా అధ్యక్షులు ఉడత గంగాధర్, మండల అధ్యక్షుడు గంజి వారి చంద్ లు ఆదివారం...