Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 7:31 pm Posted by : ramakrishna

మరమ్మతులు ప్రారంభం

మోర్తాడ్, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువల్లో ఒకటైన వరద కాలువకు గండి పడ్డ విషయం తెలిసింది. గండిపడ్డ ప్రాంతంలో మరమ్మత్తులు చేయడానికి అధికారులు పనులు ప్రారంభించారు. పని ప్రాంతానికి నీరు రాకుండా ముందస్తుగా కాలువ మధ్యలో అడ్డుకట్ట కట్టి పండ్లు ప్రారంభించారు.