మరమ్మత్తు పనులను 12 లోపు పూర్తి చేయాలి

. . . నవోదయ విద్యాలయం తరగతులకు ఆటంకాలు ఉండొద్దు . . . అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  నిజామాబాద్, బతుకమ్మ: తాత్కాలిక భవనాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను శరవేగంగా జరిపించాలని, నవోధయ విద్యాలయంలో నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం అయ్యే ఈ నెల 12  లోపు పనులను పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు అధికారులను అదేశించారు. జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) కళాశాల ఆవరణలోని...