వెల్లుట్ల పేట లో ఘనంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

  కామారెడ్డి, బతుకమ్మ :   వెల్లుట్ల పేట గ్రామంలో వార్షికోత్సవం సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో మంగళవారం పుణ్యవచన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి భక్తులందరిని ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్ద గౌడు, సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఆయన అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం...