రేణుకా ఎల్లమ్మ దేవి మాత మందిర పునర్నిర్మాణానికి కృషి చేస్తా
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మాన్ పల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దేవాలయం గత 60 సంవత్సరాల క్రితం నిర్మించింది కావడంతో శిథిలవస్తా పరిస్థితుల్లో ఉన్నందున స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి మాత మందిరం వద్దకు చేరుకొని పునర్నిర్మాణానికి పూజలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా, ఎమ్మెల్యే నిధుల నుండి గుడి...