మున్నాళ్ల ముచ్చటగా రెంజల్ ఏఓ పోస్టు

. . . కమిషనర్ కు ఫిర్యాదుతో కలెక్టర్ ఆగ్రహం . . . ఎఇఓల నిరసనలతో డిప్యూటేషన్ రద్ధు . . . వ్యవసాయ శాఖలో వివాదం సద్దుమనిగినట్టేనా నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ విభాగంలొ అ ఒక్కడి వల్ల చుట్టు ముట్టిన వివాధాల నేపథ్యంలో ఆ శాఖ పరువు రోడ్డున పడినట్లయింది. కామారెడ్డి జిల్లానుంచి నిజామాబాద్ జిల్లాకు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఆఫిసర్ గా పదోన్నతిపై రావడంతో బోదన్ లోని ఎడిఏ కార్యాలయంలో అతనికి పోస్టింగ్ ఇచ్చారు. గతంలో ఎఇఓగా...