దేశ సుస్థిరాభివృద్ధికి పునరుత్పాదకత ఇంధన వనరులను కాపాడాలి

 సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ బతుకమ్మ నిజామాబాద్ సిటీ :  తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో డాక్టర్ సత్యనారాయణ రెడ్డి మావురపు అధ్యక్షతన 2024 జాతీయ సైన్స్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి సంస్థ - నాగపూర్ (డి అర్ డి ఓ )సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ సుస్థిరాభివృద్ధి -పునరుత్పాదక వనరుల పాత్ర అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. ప్రధాన పునరుత్పాదకత వనరులైన సౌరశక్తి, పవనశక్తి,...