పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర భూమయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు  ధర కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర భూమయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా 3వ మహాసభలు సోమవారం నిజామాబాద్ నగరంలోని రైస్ మిల్ ఫీట్టర్ యూనియన్ ఏఐటీయూసీ కార్యాలయంలో  నిర్వహించారు.  అనంతరం ముఖ్య అతిథి కంజర భూమయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ సర్కార్ అనేక కుట్రలు...