నిజామాబాద్ పేరు తొలగించి ఇందూరు పేరు పెట్టండి

  . . . బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమంద్ విజయ్ కృష్ణ  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందూరు నగరంలోని 36వ డివిజన్‌లో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమంద్ విజయ్ కృష్ణ ఆధ్వర్యంలో నిజామాబాద్ పేరు తీసివేసి ఇందూరు పేరు పెట్టాలని కార్యక్రమం నిర్వహించారు. 36వ డివిజన్ పరిధిలోని షాపుల వద్ద ఉన్న ఇతర పేర్లు తొలగించి, చారిత్రకమైన  ఇందూర్ అనే పేరును ఉపయోగించాలని సూచించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ ఇందూరు అనేది...