గ్యారెంటీలంటూ ఉన్నవి ఎత్తేసిండు
. బతుకమ్మ చీరల పంపిణీ ఎక్కడ? . తెలంగాణ సంస్కృతికి చిహ్నం మన బతుకమ్మ నిజామాబాద్, బతుకమ్మ: గ్యారెంటీలు అంటూ ఉన్న పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ఎత్తేశారని, తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన మన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడ బిడ్డలకు చీరలు ఎందుకు పంపిణీ చేయడం లేదని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. నాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆడ బిడ్డలకు బతుకమ్మ చీరలను...