హైడ్రా పోస్ట్ నుంచి రంగనాథ్ ను తప్పించండి
. . . హై కోర్ట్ సంచలన ఆదేశాలు . . . ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సీఎస్ కు సూచన హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ హైకోర్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్‌గా కొనసాగుతున్న రంగనాథ్‌ను వెంటనే ఆ బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించింది. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారికి హైడ్రా కమిషనర్ బాధ్యతలు అప్పగించాలని...