విద్యుత్ పోల్స్ కు కేబుల్ కనెక్షన్ లను తొలిగించండి

ఏడాదిగా ఆపరేటర్లకు ఆదేశాలు పట్టించుకోకపోవడంతో విద్యుత్ ప్రమాదాలు టిజి ఎన్ పిడిసియల్ సీయండి కర్నాటి వరుణ్ రెడ్డి   వరంగల్, బతుకమ్మ : గత ఏడాది కాలం నుంచి విద్యుత్ పోల్ ల పైన ఉన్న కేబుల్ వైర్లు తొలగించమని కేబుల్ ఆపరేటర్లకు విన్నవించిన పట్టించుకోవడం లేదు. విద్యుత్ ప్రమాదాల జరుగుతున్నాయని అందుకు అనుగుణంగా కేబుల్ వైర్లు   రి-అలైన్మెంట్  చేసుకోవాలని లేని యెడల తొలగించాలని 16 సర్కిళ్ల ఎస్ ఈ లను టిజిఎన్ పిడిసియల్ సీయండి కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. నార్తర్న్ పవర్...