బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించండి
. . . ప్రధాని మోడీకి టీఆర్ఎస్ చీఫ్ కవిత లేఖ హైదరాబాద్, బతుకమ్మ : కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కేబినెట్ నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత లేఖ రాసారు. కేంద్ర మంత్రి తనయుడిపై పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో విచారణ నిష్పాక్షికంగా జరగడానికి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని టీఆర్ఎస్ చీఫ్ కోరారు. బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో...