వాటర్ ట్యాంకుల తొలగింపు
ఇసుక ర్యాంపు కోసం తరలింపు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన సెక్రటరీ బతుకమ్మ, కోటగిరి : ఇసుక రవాణా కోసం ఏకంగా పబ్లిక్ మినీ వాటర్ ట్యాంకులనే తొలగించిన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామంలో ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరు మంజీరా నది నుంచి ఇసుక తరలించేందుకు అనుగుణంగా ఇసుక ర్యాంపును సులువుతరం చేసేందుకు గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబిల ద్వారా గ్రామంలోని మినీ వాటర్...