నేలకూలిన చెట్ల తొలగింపు

మాక్లూర్ నుంచి నందిపేట్ వైపు వెళ్లే దారిలో ఈదురుగాలులకు కూలిన చెట్లు స్థానిక ఎస్సై రాజశేఖర్ కు మాక్లూర్ మండల ప్రజల అభినందన మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ నుంచి నందిపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు నేలకూలాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రాజశేఖర్ హుటాహుటినా చెట్లను తొలగించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. మండల వ్యాప్తంగా ఈదురు గాలులకు ఎటువంటి సంఘటనలు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపడతామని ఎస్సై రాజశేఖర్...