ఓపెన్ హార్ట్ సర్జరీతో గుండెలో కణితి తొలగింపు

  . . . గుండె శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ రాకేష్ కుమార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గుండెలో ఏర్పడిన కణితి కారణంగా రక్తసరఫరాకు ఏర్పడిన తీవ్ర ఆటంకాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా విజయవంతంగా తొలగించినట్లు మెడికవర్ హాస్పిటల్స్ గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న మెడికవర్ హాస్పిటల్స్‌ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 40 ఏళ్ల...