ఐదుగురి రిమాండ్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ పెట్రోలింగ్ వాహనం కారు అద్దాలు ధ్వంసం చేసిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు మూడో టౌన్ ఎస్ఐ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 15న శ్రద్ధానంద్ గంజ్ లో సెక్యూరిటీ గార్డులపై కిందరు దాడి చేశారు. విషయం తెలసుకున్న మూడో టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో కొంతమంది పోలీస్ పెట్రోలింగ్ కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు...