హత్యాయత్నం చేసిన ఒకరి రిమాండ్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తను ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నగరంలోని త్రీ టౌన్ ఎస్ హెచ్ ఓ మహేష్ కుమార్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని దుబ్బ ఏరియా కు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి తన మిత్రుడు అయిన భాస్కర్ కి గత మూడు నెలల క్రితం 5000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. డబ్బులు తిరిగి ఇవ్వమని విశ్వనాథ్ పదేపదే భాస్కర్ ని...