సొంత జిల్లాను వదిలిన వారికి ఊరట
సొంత జిల్లాకు బదిలీకి ప్రభుత్వం అంగీకారం 317 జిఓ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు క్యాబినేట్ సబ్ కమిటీ సిపారసుల కోసం 243,244,245 జిఓల విడుదల హైద్రాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో జీవో 317 జీవో ఉత్తర్వుల కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఊరట లభించింది. ఈ జీవో అమలుతో ఇబ్బందిపడిన భార్యాభర్తలు, మ్యూచువల్, అనారోగ్యం కారణాలున్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. ప్రభుత్వం జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించగా ఆ సంఘం స్పౌజ్, మ్యూచువల్, హెల్త్...