తెలంగాణ సర్కారుకు ఊరట

డిల్లీ, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్ల ను ప్రభుత్వం 42 శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నం. 9ని సవాలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగా గోపాల్ రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఈపిటిషన్ పై సోమవారం జస్టిస్ విక్రమ్...