జీఎస్ టీ తగ్గింపు కారణంగా దేశంలోని ప్రజలకు ఎంతో ఊరట
వెల్పూర్ బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ వేల్పూర్, బతుకమ్మ కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొన్న సంచాలనాత్మక నిర్ణయం జీఎస్ టీ తగ్గింపు కారణంగా దేశంలోని పేద, సామాన్య,మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఊరటనిస్తోందని మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ అన్నారు. తగ్గించిన జీయస్ టీ 2.0 నేటి నుండి అమలు చేస్తున్నామని కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించిన నేపథ్యం ఆయన ఆదివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో కానిస్టెన్సీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్ తో కలిసి ప్రెస్...