’అఖండ-2‘కి హైకోర్టులో ఊరట

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అఖండ-2 మూవీకి శుక్రవారం ుహైకోర్టులో ఊరట లభించింది. గురువారం  సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై  డివిజన్ బెంచ్ ఈనెల 14వ తేదీవరకు స్టే విధించింది. తదుపరి విచారణ 15వ తేదీకి వాయిదా వేసింది. సినిమా ప్రీమియర్ రద్దుతో పాటు టికెట్ ధరలను పెంచకూడదని సింగిల్ బెంచ్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.