వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు

9 జిల్లాలో 2482 మందిని కాపాడిన యంత్రాంగం   హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్నవర్షాభావ ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 27న ప్రారంభమైన వర్షం 29 వరకు కొనసాగింది. శుక్రవారం వరుణుడు శాంతించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్లా జిల్లా, సిద్దిపేట్ ప్రాంతాల్లో మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలకు అప్రమత్తమై ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం చేపట్టింది. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎస్ డీఆర్ఎఫ్),...