ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేయండి

  . . . నాగర్ కర్నూలు, పెద్దపల్లి బస్ డిపో పనులు వేగవంతం చేయాలి   . . . మంజూరైన బస్ స్టేషన్ ల శంకుస్థాపన కు ప్రణాళికలు రూపొందించాలి   . . . 30 నెలల ప్రజా పాలనలో ఆర్టీసీ పురోగతిపై సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్   హైదరాబాద్, బతుకమ్మ :   ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) పురోగతి, భవిష్యత్...