Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 February 2025, 11:42 am Posted by : ramakrishna

కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల

నిజామాబాద్, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటకు కాకతీయ కాలువ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాలువ  పరిధిలోని ఆయకట్టు రైతులు, గంగా పుత్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.