డాక్టర్ ఏ.పున్నయ్య రచించిన సమాలోచన సంభాషణ పుస్తకావిష్కరణ

వైస్ ఛాన్స్లర్ టి యాదగిరిరావు   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ టి యాదగిరిరావు  అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పున్నయ్య రాసిన సంభాషణ సమాలోచన పుస్తకాలను ఆవిష్కరించినారు. అనంతరం మాట్లాడుతూ   విశ్వవిద్యాలయాల ఆచార్యులు తరగతి గదికి మాత్రమే పరిమితం గాక  సామాజిక మార్పు కొరకు సాంప్రదాయ విధానాలకు భిన్నంగా  అధ్యాపనలో విభిన్న కోణాలు ఎంచుకొని  తదనుగుణంగా తమదైన మార్గంలో అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అత్యంత ఆవశ్యకం. ఈ దిశలో తెలంగాణ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏ...