పీఎం కిసాన్ సమాన్ నిధుల విడుదల
రుద్రూర్, బతుకమ్మ: సెంట్రల్ గవర్నమెంట్ అందజేచేస్తున్నటువంటి పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుండి రైతుల ఖాతాలో వేయడం జరిగింది. రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారి సాయికృష్ణ, ఏఈవో వెంకటేష్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల ఆధ్యక్షులు ఆలపాటిహరికృష్ణ, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, మండల ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్, బోజిగొండ అనిల్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు...