తెయూ పరిధిలోని పీజీ, ఎల్.ఎల్.బి రివాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

నిాజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ (ఇంటిగ్రేటెడ్ ),  ఎల్ ఎల్ బి రివాల్యుయేషన్ కొరకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ విడుదల చేశారు. పీజీ (ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సెస్- ఏపీ ఈ, పి సి హెచ్, ఐ ఎం బి ఏ, ), ఎల్.ఎల్.బి, ఒకటవ, రెండవ, మూడవ,  నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు నవంబర్ / డిసెంబర్ 2024 లో ప్రకటించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి...