నిజాంసాగర్ నుంచి సాగునీటి విడుదల

  . . .  రైతులు పొదుపుగా నీటిని వినియోగించాలి . . . 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు చర్యలు. . . . ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. బాన్సువాడ బతుకమ్మ :   వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి బుధవారం సాగునీటిని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కలిసి నీటిని...