రైతులకు ధాన్యం బోనస్ డబ్బుల విడుదల

రూ.30.80 కోట్ల చెల్లింపులు 6,568 మంది రైతులకు ప్రయోజనం   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో సన్నరకం వడ్లు పండించిన రైతులకు బోనస్ విడుదల చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖా అధికారులు తెలిపారు. సోమవారం వరకు నిజామాబాద్ జిల్లాలో 6,568 మంది రైతులు పండించిన 6,16,110 క్వింటాళ్ల సన్న రకం ధాన్యంకు సంబంధించి రూ.30 కోట్ల 80 లక్షల 55 వేలు విడుదల అయ్యాయి. వానకాలంలో జిల్లాలో సోమవారం వరకు 8,578 మంది రైతులు 7,88,714 క్వింటాళ్ల సన్నరకం వడ్లను పండించారు. వారికి...