తాడ్కోల్ చెరువులో చేప పిల్లల విడుదల

 బాన్సువాడ, బతుకమ్మ: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామ చెరువులో చేప పిల్లలను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు 100% సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తోందని,  దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.  కార్యక్రమంలో  కామారెడ్డి  జిల్లా  మైనారిటీ విభాగం అధ్యక్షుడు  ఖలేఖ్,  మాజీ  జెడ్పీటీసీ  గోపాల్ రెడ్డి  సొసైటీ  చైర్మన్  గంగుల  గంగారాం  , బాన్స్ వాడ నియోజక  వర్గ  యువజన  అధ్యక్షులు  మధు సూదన్...