తెయూ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ (బి. ఏ, బి. కామ్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బి బి ఏ, బీసీఏ ) ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్టార్ ఆచార్య ఎం.యాదగిరి, కంట్రోలర్ ఆచార్య సంపత్ కుమార్ విడుదల చేశారు. బిఎ లో 3534 మంది విద్యార్థులు హాజరుకాగా 998 మంది 28.24 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. ఇందులో బాలురు 13.70 శాతం కాగా బాలికలు...