జైళ్ల నుంచి విడుదలైన ఖైదీల కోసమే పునారావాస ఉపాధి కేంద్రాలు

 నిజామాబాద్, బతుకమ్మ :  వివిధ నేరాలల్లో  జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవించి  విడుదలైన ఖైదీల కోసమే పునారావాస ఉపాధి కేంద్రాలు అని  జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల కోసం  రాష్ట్రవ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులను జైళ్ల శాఖ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ నగర శివారులోని మల్లారం ప్రాంతంలో  జిల్లా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంకును ఆమె సోమవారం ప్రారంభించారు.  జైలు శిక్షకు గురై సత్ప్రవర్తన కలిగిన పురుష ఖైదీలకు  పెట్రోల్...