రెగ్యులర్ వర్సెస్ డిప్యూటేషన్ ఉద్యోగులు
లోకల్ వర్సెస్ నాన్ లోకల్ డ్యూటీలు డిఈఓ కార్యాలయంలో తెరపైకి కాసుల పోస్టుల వివాదం సహయ నిరాకరణ పేరుతో అటెండెన్స్ పై సంతకాలకు ఉద్యోగుల నిరాకరణ ఉద్యోగుల ఒత్తిడి రెగ్యులర్ ఉద్యోగికి తాత్కాలికి సర్దుబాటు ఉత్తర్వులు నిజామాబాద్, బతుకమ్మ : విద్యాశాఖలో రెండు రోజుల క్రితం ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ప్రారంభమైంది. దాని ద్వారా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఖచ్చితంగా స్కూల్ లో విధులకు హాజరై ఆన్ లైన్ లో హాజరు ఇవ్వాల్సి ఉంటుంది. దానిని రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ఆదేశాలు జారీ...