గర్భిణీ స్త్రీల నమోదును పకడ్బందీగా చేయాలి
. . . డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గర్భిణీ స్త్రీలను వెంటనే నమోదు చేసేలా పకడ్బందీ గా ప్రణాళిక నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని గర్భిణీ స్త్రీల నమోదు తక్కువగా ఉన్న పిహెచ్ సీ ల సిబ్బంది సమీక్ష సమావేశమును సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ...