ప్రభుత్వ ఉద్యోగులపై అట్రాసిటీ కేసు నమోదు

 కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎన్నిక విషయంలో వివాదం  దళితులపై దాడి చేసి నందుకు కేసు నమోదుబతుకమ్మ, నిజామాబాద్ క్రై0 : గ్రామంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎన్నిక విషయంలో తలదూర్చి దళితులైన ఇద్దరు సోదరులను కులం పేరుతో దూషించి దాడి చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు అయింది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈనెల 17న నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పైసా...