ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి
. . . క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించాలి . . . అదనపు కలెక్టర్ భుజంగరావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రైవేటుగా ఆరోగ్య సేవలు అందించే ప్రతి ఆసుపత్రి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు...