కబ్జాదారులతో రిజస్ట్రార్ కుమ్మక్కు
. తెలంగాణ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలి . లేనిపక్షంలో ఉద్యమాలు తప్పవు . సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నాయకుడు సుధాకర్ డిచ్ పల్లి, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటీ భూముల కబ్జాకు పాల్పడుతున్న వారితో రిజిస్ర్టార్ కుమ్మక్కయ్యారని, వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. నగరంలోని ఎన్ ఆర్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులతోపాటు విద్యార్థి, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు 2006లో ఐక్యంగా...