ఉగ్రవాదం కంటే ప్రాంతీయ వాదం ప్రమాదకరం
. . . పాలకులను తిట్టండి, ప్రజలను కాదు . . . పాలకులు వేరు.. ప్రజలు వేరు . . . తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది . . . జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్, బతుకమ్మ : ఉగ్రవాదం కంటే ప్రాంతీయ విద్వేష రాజకీయాలు మరింత ప్రమాదకరమని, తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్రప్రదేశ్ ప్రజలనే బాధ్యులుగా చూపించడం సరికాదని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...