కార్మిక చట్టాలను సవరించడం మానుకోవాలి

కార్మిక వ్యతిరేక విధానాలకు బీజేపీ స్వస్తి చెప్పాలి భారత్ బంద్ కు మద్ధతు ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత   హైదరాబాద్, బతుకమ్మ : కార్మిక చట్టాలను సవరించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వస్తి చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ కు మద్ధతు...