Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 April 2025, 5:21 pm Posted by : ramakrishna

మందారంపై రాముని ప్రతిబింబం  

బతుకమ్మ, పిట్లం : అందమైన చెట్టు మందారం ఆకులపై శ్రీ రమనవమి సందర్బంగా పిట్లం మండల తిమ్మానగర్ గ్రామానికి చెందిన సాయిస్మరణ అమ్మాయి ఇప్పుడు పిట్లం మహాత్మా జ్యోతి బాపూలే స్కూలో ఎనిమిదవ తరగతి చదువుతుంది.కాళీ సమయంలో మందు గోళీలపై ఇటు చేట్లా ఆకులపై అందమైన చిత్రాలు వేసి అటు పిట్లం మహాత్మా జ్యోతి బాపూలే స్కూల్ మంచి పేరు తెస్తుంది.చదువులో ఇటు కలరంగంలో ప్రకృతి చిత్రాలు వేస్తుంది దీనికి పూర్తి సహకారం మహాత్మా జ్యోతి బాపూలే టీచర్ల సహకారం అలాగే అమ్మ నాన్న ల సహాయం గొప్పదని సాయి స్మరణ మీడియాతో తెలిపింది.

Reflection of Rama on the lotus