రిఫైండర్ లే సూత్రదారులు
జిల్లా కేంద్రంలో రిఫైండ్ మాటున మోసం బంగారు బిస్కెట్లను తయారు చేస్తున్న రిఫైండర్లు దసరా అమ్మకాల్లో వెలుగు చూసిన వైనం లోకల్ గా కొనుగోలు చేసి మోసపోయిన ప్రజలు బతుకమ్మ, నిజామాబాద్ : మహారాష్ట్ర నుంచి జిల్లా కేంద్రంలో తిష్ట వేసిన బంగారం టెస్టింగ్ చేసే వారు కొత్త మోసానికి తెర లేపారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని నిర్మల్, బోధన్ ప్రాంతాలలో బంగారు వ్యాపారుల నుంచి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు సాధారణ ప్రజలు జంకుతున్నారు. అందుకు కారణం బంగారం టెస్టింగ్ చేస్తామని చెప్పే...