ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గించడం అన్యాయం

  . . .  కేంద్రం నిధులు ఇచ్చినా వేతనాల్లో కోతలు పెట్టడం  సరికాదు   . . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ :   నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 1195 తేవడం అన్యాయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ నాయకులతో కలిసి ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు....