వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ప్రమాదాలను తగ్గించడం సాధ్యమౌతుంది

  . . . అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఐజిపి (పిఎల్) గజరావ్ భూపాల్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   రహదారులపై ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ప్రమాదాలను తగ్గించడం సాధ్యమవుతుందని ఐజిపి (పిఎల్) గజరావ్ భూపాల్ అన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిజామాబాద్ నగరంలో శ్రీరామ గార్డెన్స్ లో ఆటో, లారీ, అంబులెన్స్, గూడ్స్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమంలో ఐజిపి(పిఎల్) గజరావ్ భూపాల్ ముఖ్య అథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...