ఐదు సంవత్సరాలలోపు పిల్లల, మాతృ మరణాలను తగ్గించండి

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ   నిజామాబాద్, బతుకమ్మ: ఐదు సంవత్సరాలలోపు పిల్లల, మాతృ మరణాలను తగ్గించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం మాతృ మరణా లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు జరిగిన ముగ్గురు మాతృ మరణాలపై, ఒకటి నుండి ఐదు సంవత్సరాలలోపు జరిగిన చిన్నపిల్లల మరణాలు ఇంతవరకు పది జరగగా వాటిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యంగా ఈ మరణాలు...