ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాలను తగ్గించండి
. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా లో ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాలని పూర్తిగా తగ్గించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయంలో శుక్రవారం 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాల పై సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది మెడికల్ నాలెడ్జ్...