Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2024, 7:56 pm Posted by : ramakrishna

నూతన సిఐగా రెడ్డి బోయిన కృష్ణ బాధ్యతలు స్వీకరణ

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ నూతన సీఐగా రెడ్డి బోయిన కృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన జయేష్ రెడ్డి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో కృష్ణను నియమిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ మాట్లాడుతూ.. శాంతి భద్రతలను పరిరక్షిస్తానని అన్నారు.