తలసేమియా రోగులకు రెడ్ క్రాస్ సేవలు ప్రాణాధారం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   పేద ప్రజలు, తలసేమియా రోగులకు రెడ్ క్రాస్ సేవలు ప్రాణాధారంగా నిలుస్తున్నాయని సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సలహాదారు పి. సుధర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...