రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రెడ్ క్రాస్ సొసైటీ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు కొనియాడారు. రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సేవలందిస్తున్న తోట రాజశేఖర్ కు జాతీయ స్థాయిలో రెడ్ క్రాస్ అవార్డు వరించినందుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఆయనను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. రాజశేఖర్ సేవల గుర్తించారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా నిరంతరంగా సమాజానికి అందిస్తున్న సేవలను...